1.జోతిష్యం నిజంగానే ఒక మహా సముద్రం. కొల్లేరు ప్రాంతంలోని రొయ్యల పేంపకం దార్లవలే దేశంలొని
జ్యోతిష్కులు కొంత విద్యను నిల్వ ఉంచుకొని అదే జ్యోతిష్యం అని చేప్పుకుంటున్నారు. (నాతో సహా )
వృత్తిపరమైన జ్యోతిష్కుల పరిస్థితే ఇదంటే ఒక రచయితగా, కవిగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ స్థాపనకు గత 28 సంవత్సరాలుగా కృషి చేస్తున్న నా పరిస్థితి వేరే చేప్పకర్లేదు.
ఒక టేస్ట్ ట్యుబ్లొ ఆ సముద్రపు నీటిని ప్రొగు చేసి అందులో తర్కం, మానవత్వం అనే రంగులను కలబొసి చూపుతున్నానని చేప్పుకొవచ్చు.
ఈ ఇంటర్నేట్ యుగంలో జ్యోతిష్యంలొని కీలకాంశాలను సరళీకరించి సామాన్యులు సైతం తేలుసుకునేలా చేయ్యలన్న సతుద్దేశంతో ఈ మిని జ్యొతిష్యభొధినిని రూపొందించడం జరిగింది. ఈ చిన్న ప్రచురణలొని అంశాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ జ్యోతిష్కులై పొతారని చేప్పలేను. అయితే జ్యోతిష్యం పేరుతో మోసపొనీకుండ మిమ్మల్ని ఈ చిన్న ప్రచురణ రక్షిస్తుందని మాత్రం హామీ ఇవ్వగలను.
భవిష్యత్తుకు ప్రమానికం జనన సమయం.గర్బదానం చేయబడిన సమయం(తల్లి, తండ్రుల సంయెగం) శిశువు శిరోదయం జరిగిన సమయం,
బిడ్ద కేవ్వున అరచిన సమయం వీటిలో ఎదో ఒక దానిని తీసుకొని ఆ సమయంలోని గ్రహ స్థితిని పట్టి ఫలితాలు చేబుతారు.
ప్రస్తుతం బిడ్ద కేవ్వుమని అరచిన సమయాన్ని బట్టి జాతకం జాతక ఫలాలు వ్రాస్తు, చేబుతూ ఉన్నారు.
స్త్ర్రీలకు రుతు జాతకం కీలకమని కొందరంటారు. (వారు పుష్ఫవతులైన సమయంలొని గ్రుహస్థితి).
అయితే ఇది తర్కరహితం. ఆస్త్ర్రీ భూమిపై పడిన క్షణం నుండి అమెకేం జరగాలో అది అమె జాతక చక్రంలొనే ఉంటుందన్నది నా అభిప్రాయం, అనుభవం అయితే ఆ రుతు జాతక ప్రభావం దాదాపుగా
21/2 సంవత్సరాల కాలం అమెపై ఉండే అవకాశాన్ని పూర్తిగా త్రోసి పుచ్చలేం.
జాతక ఫలాలు:
ఇందులో దశాభుక్తుల ఫలం, గోచార ఫలం అంటూ రేండు ఉంటాయి. దశాభుక్తుల ఫలానికి జనన
జాతకంలొని గ్రహస్థితే గీటురాయి. గోచార ఫలితం ప్రస్తుతం ఉన్నగ్రహస్థితిని బట్టి చేప్పపడుతుంది.
జనన కాల గ్రహస్థితి
ఎప్పుడో నేను పుట్టినప్పుడున్న గ్రహస్థితి జీవితాంతం నన్నెలా ప్రభావిస్తుందని మీరు ప్రశ్నించవచ్చును. కేమేరాలో ఫిలిమ్ ఉంటుంది. కేమరా క్లిక్ మన్నప్పుడు షటర్ తేరుచుకున్నక్షణంలొ ఎదురుగా ఉన్న దృశ్యం ఆ ఫిలిమ్ లొ చిత్రికరించబడుతుంది.
ఒక్కసారి ఈ ప్రక్రియ జరిగిపొయిన తరువాత ఆ చిత్రంలొ మార్పు చేయడం అసంభవం.
ఇటువంటిదే మీ జనన కాల గ్రహస్థితి మీ పై చూపే ప్రభావం
తత్కాల గ్రహస్థితి :
కంప్యూటర్లు లేనప్పుడు బ్లాక్& వైట్ ఫొటొలకి(ముఖ్యంగా చనిపోయినవారి)రంగుల వేయించుకునే వారు. తత్కాల గ్రహస్థితి కూడ అంతంత ప్రభావాన్నే మనిషి పై చూపుతుంది.
1.జన్మనక్షత్రం:
క్యాలండర్లొ ప్రతిరోజు తేదితో పాటు వారం కూడ మారుతుంటుంది. ఇది అందరికి తేలిసిందే. అయితే నక్షత్రాలు కూడ మారుతుంటాయి. మీరు పుట్టిన సమయంలో ఏ నక్షత్రమండలం గుండా చంధ్రుడు సంచరిస్తున్నాడో అదే మీ జన్మనక్షత్రం .నక్షత్రలు మొత్తం 27. అశ్విని మొదటిది
.రేవతి చివరిది. ఈ నక్షత్రాన్ని బట్టి మీ జన్నరాశి జన్మదశ నిర్ణయించబడ్తుంది.
2.జన్మరాశి: మిరు పుట్టిన సమయంలో చందృడు సంచరించిన నక్షత్ర మండలం ఏ రాశికి సంభందించిందో అదే మీ జన్మరాశి. ఈ వివరాలు కూడ ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది.
3.జన్మలగ్నం:ప్రతి రోజు రవి తూర్పున ఉదయించి పడమర అస్తమించి తిరిగి మరుసటి దినం తూర్పున ఉదయిస్తడు.
ఈ24 గంటల్లొ ప్రతి రేండు గంటలు (దాదాపుగా) ఒక రాశిని తేజోమయం చేస్తాడు మీరు పుట్టిన
సమయంలో రవి ఏ రాశిని తేజోమయం చేస్తున్నాడో అదే మీ జన్మలగ్నం.
4.జాతక చక్రం:ఈ చక్రం చతుర్బుజకారంలొ ఉంటుంది. ఇందులొ 12 గళ్ళు ఉంటాయి.మన సౌకర్యర్థం దీనిని చతుర్బుజాకారంలొ వేసుకుంటాం. అయితే ఈ చక్రం నిజానికి Land scape లోని ఓవల్ అకారంలొ ఉంటుంది. ఇందులొ 12 గళ్ళు 12 రాశులు (భావాలు) ఉంటాయి. మొత్తం 360 డిగ్రిలు ప్రతి భాగం 30 డిగిరీలు ఉంటుంది.
గమనిక: జాతక ఫలాలు తేలూకోవడంలో లగ్నాన్ని ,గోచారఫలాలు తేలుసుకోవడం రాశిని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకోవాలి గళ్ళు లేక్కించే సమయంలో క్లాక్ వైస్ అంటే ఏడవ వైపు నుండి కుడి వైపుగా లేక్కించాలి.
5.నవగ్రహలు:
రవి,చంద్ర,కుజ,గురు,శని,బుధ,శుక్ర 7 గ్రహలు మరియు రాహు కేతువులనే 2ఛాయా గ్రహలను కలిపి నవగ్రహలంటాం.
నవగ్రహాలు శుభత్వం- పాపత్వం;నవగ్రహాల శుభత్వ పాపత్వల నిర్ణయంలొ రేండు పద్దతులు
ఉన్నాయి. ఒకటి నైసర్గిక శుభత్వం,పాపత్వం మరొకటి లగ్నాత్ శుభత్వ పాపత్వం.
నైసర్గిక శుభత్వ పాపత్వం:
శుక్ల పక్ష చందృడు,గురు,పాపులతో కలవని బుధుడు,శుకృడు శుభులు తక్కిన వారు పావులు.
లగ్నత్ శుభత్వ పావత్వాలు:లగ్నం లేదా రాశి నుండి లేక్కించాలి ( దానితో కలిపి, క్లాక్ వైస్) అలా లేక్కించినప్పుడు 1,5,9- కొణ స్థానాలు. ఈ స్థానాధి పతులైన గ్రహలు శుభులు.
4,7,10- కేంద్ర స్థానాలు. ఈ స్థానాధి పతులైన గ్రుహాలు పావులు.
6,8,12- దుస్థానాలు ఈ స్థానాధిపతులు దుస్థానాధిపతులు( అత్యంత వినాశకారులు)
క్రింది బొమ్మలో రాశులు -వాటి అధిపతులను చూపడం జరిగింది.
(శశేషం)

No comments:
Post a Comment