నమస్తే బెదరు !
జోతిషం అంటే అదేదో మాంత్రికం,చేతబడి,మూడ నమ్మకం అనే భావన పలువురిలో ఉన్నది . మీలో కరడు కట్టిన హేతువాదులు ఉన్నా సరే. ఈ సీరియల్ను కొంత ఓపిక చేసుకుని చదవండి. మీకే తలుస్తుంది.జోతిషం అంటే గణితం అని.
పోనీ సీరియల్లోకి చెళ్ళి పోదాం.
జాతకంలో ఏగ్రహం బలం పొందాలి- ఏగ్రహం బలహీనపడాలి:
1,5,9 అధిపతులు అత్యంత బలం, 4,7,10 అధిపతులు మద్యంతర భలం పొందాలి.
6.8,12. అధిపతులు పూర్తిగా బలహీనపడాలి.
ఏగ్రహం ఏగ్రహంతో కలవాలి.
1,5,9 అధిపతులు పరస్పరం కలుస్తే 75%మంచిది లేదా 4,7,10 అధిపతులే పరస్పరం కలుస్తే50% మంచిది.
1,5,9,4,7,10 అధిపతులు పరస్పరం కలుస్తే 40% మంచిది. వీరు 2,11 అధిపతులతో కలుస్తే 35% మంచిది.
అయితే పై చేప్పిన అధిపతులేవ్వరికి 6,8,12అధిపతులు తొ కలయక ఉండరాదు. పైన చేప్పిన నిభందలను మీ జాతక చక్రానికే కాక నేటి గ్రహస్థితికి కూడ అన్వయించి చూడవచ్చును.
ద్వాదశ భావ ఫలాలు:
జాతక చక్రన్ని 12 గళ్ళుగావిభజించారని ముందే చేప్పుకున్నం. ఈ 12 గళ్ళ మీ జీవితం అనే పొర్టబుల్ టి.వి.లొని 12 చానల్స్ ని చూపిస్తాయి.ఈ భావాలకు భావాధిపతులకు పై చేప్పిన నిభందనలను అన్వయించి చూడండి అవి ఎంత మేరకు సరిపొతాయో అంతమేరకు క్రింద తెలిపిన 12 భావాలు సూచించే రంగాల్లొ మీకు మంచిరానింపు ఉంటుంది.
ద్వాదశ భావాలు:
1.లగ్నం: మీ తల,శరీరపు ఛాయ , ఎత్తు,బరువు,అరొగ్యం, గుణ గణాలను తేలుపుతుంది.
2.దనభావం: రేవిన్యు ఇన్కమ్, కళ్ళు,కంఠం,మాట, వాగ్దాటి, కుటుంభంతో మీ సంభందాలను సూచిస్తుంది.
3.సొదర భావం; మీ ప్రయత్నం, సాహసం, కనిష్థ ,సోదరులు,చిన్నపాటి ప్రయాణాలు, సంగీత అభిరుచి,చెవులు
4.మాతృభావం; తల్లి, ఇల్లు,వాహనం,విధ్య,హృ దయం,శీలం
5.పుత్రభావం; మీ బుద్ది కుశలత, అదృష్టం, ప్రశాంతత, ద్యానం, సంతానాలు,పేరు ప్రఖ్యాతలు
6.రొగభావం: శత్న,రోగ, రుణ, బాధలు, మేనమామ, పొత్తికడుపు.
7.కళత్రం: ప్రేండ్,లవర్,పార్ట్నర్,భార్య, నాభి.
8.అయుర్భావం; దీర్ఘరొగాలు,జైలుపాలు, ఐ.పివేయడం, భానిసత్వాలు, మర్మంగం.
9.పితృభావం: మీ పుజ, తండ్రి, తండ్రి తరపు భంధువులు ,పితురార్ఝితం, విదేశీ యాణం, తీర్థయాత్రలు, గురువు, తొడలు .
10.జీవనం: వృత్తి, వ్యాపారం, ఉద్యొగాలు
11.లాభం; అక్క,అన్న , వ్యాపారంలొ రానింపు.
12.వ్యయం; నిద్ర, సేక్స్, ఖర్చు పేట్టేవిదానం.
బెదరు! అన్నట్టు ఒక సమాచారం చెప్పాలి. 2011 లో నా తమిళ సైట్లో “జ్యోతిష్యం 360” శీర్షికన గ్రంథం విడుదల చేస్తానని ప్రకటిస్తే –419 మంది ముందస్తుగా డబ్బు చెల్లించి తమ కాపి రిజర్వు చేసుకున్నారు.
ఏ4 సైజులో 80 పేజీలతో గ్రంథం విడుదలైంది. వెయ్యి కాపీలు డిస్పోజ్ అయి పోగా మళ్ళీ వెయ్యి ప్రతులు ముద్రించ వలసి వచ్చింది.
ప్రస్తుతం ఔత్సాహికులకే కాక –ప్రొఫేష్నల్సుకు సైతం పనికొచ్చే విదంగా రూపు దిద్దుకున్న సతరు గ్రంథం యొక్క సెకండ్ ఎడిషన్ కూడ ఫిబ్రవరి 7 న విడుదల కానుంది. ఇంతకీ ఇవన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే..
పై తెలిపిన గ్రంథాన్ని తెలుగులో సైతం ముద్రించాలని నిర్ణయించాను. అయితే ఇప్పటికే తమిళంలో నాలుగు పుస్తకాల ముద్రణ, కుమార్తె వివాహం వంటి కమిట్మెంట్స్ ఉండటంతో “చేతిలో డబ్బు”ను పెట్టుబడిగా పెట్టి ముద్రించే స్థితిలో నేను లేను.
నా పై నమ్మకం ఉంచి ఒక్కో ప్రతికి రూ.125 చెల్లించి మీరు రిజర్వు చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీరు సిద్దమేనా?
అయితే నాకు మెయిల్ చెయ్యండి. నేను వివరాలు తెలియ చేస్తాను.
(శశేషం)
No comments:
Post a Comment